దండెత్తి వచ్చే శత్రువులను తరిమి కొట్టి దేశాన్ని కాపాడేది సైనిక జవాన్ అయితే.... అంతర్గత శత్రువుల నుండి కాపాడి ప్రజలకు భద్రతకు భరోసా ఇచ్చే వాడే "పోలీసు". ఒంటిపై ఖాకీ డ్రెస్సు, టోపీ పై మూడు సింహాలు, చేతిలో లాఠీ, యూనిఫాం లోని ఉండే అధికార దర్పం. బాధ్యతగా పనిచేస్తూ నదిచొచ్చే న్యాయం పోలీస్.లాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టాలన్న, అసాంఘిక శక్తుల ఆట కట్టించాలన్న , సంఘవిద్రోహక శక్తులను ఎదుర్కోవాలనుకున్న మొదటి వరుసలో ఉండేవాడు పోలీస్. తమ ప్రాణాలను సైతం విధి నిర్వహణలో అర్పించేవాడే పోలీస్.
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసు నిర్వహించిన సంస్మరణ కార్యక్రమం.....
Police Commemoration Day - Chittoor District Police video phone é a continuação de telephone | |
| 18 Likes | 18 Dislikes |
| 251 views views | 1.14K followers |
| People & Blogs | Upload TimePublished on 24 Oct 2018 |
Không có nhận xét nào:
Đăng nhận xét