చిత్తూరు జిల్లా పోలీసులు, విద్యార్థులు. మహిళలు మరియు ప్రజలకు సమాజంలో జరుగుతున్నవివిధ రకాల నేరాలు, దురాచారాలు మరియు చట్టాలపై అవగాహనా కల్పిస్తూ, చైతన్య పరుస్తూ పలు కార్యక్రమాలను జరుపుచున్నారు. దీనికొరకు ప్రత్యేక సాంస్కృతిక బృంధాన్నిఏర్పాటు చేసి వివిధ కళలు ( మైమ్ ) ద్వారా చైతన్య పరుస్తున్నారు. ఈ మైమ్ రూపకం అలాంటిదే.
Không có nhận xét nào:
Đăng nhận xét